తెలుగు వార్తలు » Actor Rana
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు కమిట్ అయ్యి చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 'వకీల్ సాబ్' సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసిన పవన్. క్రిష్ సినిమాను పట్టాలెక్కించి పనిలో పడ్డాడు. ఈ సినిమాతో పాటు..
లాక్డౌన్ అనంతరం ఇటీవల సినిమా షూటింగ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. తాజాగా టాలీవుడ్లో మరో క్రేజీ మల్టీస్టారర్ రాబోతుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్,
మా పెద్ద కుమారుడి వివాహానికి మిమ్మల్ని ఆహ్వానించలేకపోయాం. మీ ఆశీర్వాదాలు వారికి కావాలంటూ ఓ లేఖతో పాటు గిఫ్ట్ ఉన్న కిట్‌ని బహుమానంగా అందించారట దగ్గుబాటి సురేష్ బాబు. ఈ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది...
మహానటి చిత్రంతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఈ అమ్మడు టాలీవుడ్‌లోని టాప్ హీరోల్లో ఒకరైన రానా దగ్గుబాటి మూవీలో యాక్ చేయడానికి నో చెప్పింది. అయితే రానా.. సినిమా కెరీర్ మళ్లీ పట్టాలెక్కేదెప్పుడు..? అన్న ప్రశ్న ఎప్పటికప్పుడు ప్రశ్నగానే వు
టాలీవుడ్ క్రేజీ హీరో రానా హెల్త్ కండీషన్ గురించి రూమర్స్ గట్టిగా షికారు చేస్తున్నాయి. కిడ్నీల శస్త్ర చికిత్స జరిగిందని, రానా మదర్ ఒక కిడ్నీని డొనేట్ చేశారని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకోసం అమెరికా వెళ్లాడని ఊహాగానాలు వచ్చాయి. ఈ వార్తల్లో నిజంలేదని మరోసారి స్పష్టత ఇచ్చాడీ దగ్గుబాటి హీరో. ప