తెలుగు వార్తలు » Actor Rajnikanth
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిపై సూపర్‌స్టార్ రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకయ్య రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశారంటూ వ్యాఖ్యనించారు. చెన్నైలో జరిగిన లిజనింగ్, లెర్నింగ్ అండ్ లీడింగ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కేంద్రమంత్రి అమిత్ షా, ఉపరాష్ట్రపతి వెంకయ్య హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి రజనీ కూడా హాజరయ్యారు. ఈ