తెలుగు వార్తలు » Actor Rajasekhar
టాలీవుడ్ సీనియర్ హీరోలు రాజశేఖర్ ఒకరు. చివరగా గరుడ వేగ , కల్కి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నారు రాజశేఖర్. కాగా ఇటీవల ఆయన కరోనా మహమ్మారిని పడిన విషయం తెలిసిందే. కరోనా నుంచి ఆయన కోలుకొని ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు.
గత కొన్ని రోజుల క్రితం కరోనా భారీన పడి ఆసుపత్రిలో చికిత్స అనంతరం తిరిగి కోలుకున్నారు సీనియర్ హీరో రాజశేఖర్. పూలరంగడు,
సీనియర్ హీరో రాజశేఖర్ మాత్రం ఇంకా కరోనాతో పోరాడుతున్నారు. రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. రాజశేఖర్ కోవిడ్ కోసం చికిత్స పొందుతున్న సిటీ న్యూరో సెంటర్ వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు.
హీరో రాజశేఖర్ కూతుళ్లు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ని కలిశారు.
రోడ్ యాక్సిడెంట్‌పై నటుడు రాజశేఖర్.. క్లారిటీ ఇచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను క్షేమంగా ఉన్నానని.. స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని.. కారులో నేను ఒక్కడినే ప్రయాణించానని చెప్పారు. అయితే.. ప్రమాదానికి గల కారణాలను మాత్రం ఆయన చెప్పలేదు. కాగా.. అతివేగమే రాజశేఖర్ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నా�
హీరో రాజశేఖర్ రోడ్ యాక్సిడెంట్‌పై కూతురు శివాత్మికా స్పందించింది. శంషాబాద్ ఓఆర్‌ఆర్‌పై డాడీ కారు ప్రమాదానికి గురైన మాట నిజమనేనని.. అయితే ప్రస్తుతం ఆయన సేఫ్‌గా ఉన్నారని.. ఆయన క్షేమ సమాచారంపై ఆందోళన వ్యక్తం చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేసింది. ప్రముఖ నటుడు హీరో రాజశేఖర్‌కు పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్�