తెలుగు వార్తలు » Actor Priyadarshi Movies
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ ప్రియదర్శి తన జోరు చూపిస్తున్నాడు. వరసగా అగ్ర తారల సినిమాల్లో ఛాన్సులు పట్టేస్తూ అదరగొడుతున్నాడు.