తెలుగు వార్తలు » Actor Prithvi Raj About Posani Krishna Murali
ఏపీలో రాజధాని వేడి మంచి రైజ్‌లో ఉంది. అమరావతి రైతులు ఆందోళనల నేపథ్యంలో వైసీపీలో లుకలుకలు మొదలయ్యాయి. ఎప్పుడు ఫెయిర్ అండ్ ఫ్రాంక్‌గా తన మనసులోని భావాలను చెప్పే వైసీపీ మద్దతుదారుడు పోసాని..ఈ సారి తన సహనటుడు, ఎస్వీబిసీ చైర్మన్ పృథ్వీపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. రైతులు కడుపు మండి ఆందోళనలు చేస్తుంటే, పెయిడ్ ఆర్టిస్ట్‌లు అ