తెలుగు వార్తలు » Actor Prakash Raj Latest News
సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్ యాక్టింగ్ స్థాయి వేరు. స్థానం వేరు. ఆయన ఒకసారి మేకప్ వేశారంటే పాత్రలోకి పరకాయ ప్రవేశం కూడా చేసేస్తారంతే. అందుకే భాషా బేధాలు లేకుండా ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మేరునగధీరుడిగా రాణిస్తున్నారు. అయితే ఆయన పొగరున్న నటుడు అని కూడా కొందరు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. దిల్ రాజు ఒక సమయంలో ఇదే విషయాన్ని చ�