తెలుగు వార్తలు » Actor Prakash Raj Comments On Narendra Modi
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోదీపై నటుడు ప్రకాష్‌రాజ్ సెటైర్లు వేశారు. మోదీని చూసి ఓటేయమని బీజేపీ అడుగుతోందని, మరి 500 చోట్ల మోదీనే పోటీ చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. ఎవరీ ప్రజ్ఞా ఠాకూర్ అంటూ నిలదీశారు. ప్రజాసేవే నేతలకు పరమావధి కావాలని, ప్రశ్నించడం దేశ పౌరుడిగా తన బాధ్యత అని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార, �