తెలుగు వార్తలు » Actor posani krishnamurali
సినీనటుడు పోసాని కృష్ణమురళికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. చంద్రబాబు కు కులాన్ని ఆపాదిస్తూ పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం పోసానికి నోటీసులు పంపింది. కాగా.. ఈ నోటీసులపై పోసాని స్పందించార�