తెలుగు వార్తలు » Actor Posani Krishna Murali
పోసాని కృష్ణ మురళి..తెలుగు సినిమాలోనే కాదు, తెలుగు రాజకీయాల్లో కూడా ఈ పేరు ఓ సంచలనం. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టేయడం పోసాని స్టైల్. తాను మద్దతిస్తోనన్న పార్టీకి చెందినవాడు అని కూడా చూడకుండా.. ఇటీవలే అమరావతి రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పృథ్వీని ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏకీపారేశారు ఈ సీనియర్ నటుడు. ఇటీవల ఓ యూట్యూబ్
నటుడు పోసాని కృష్టమురళి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. రచయితగా, డైరెక్టర్‌గా, నటుడిగా ఆయనకి టాలీవుడ్‌లో సపరేట్ స్థానం ఉంది. కమెడియన్ పృథ్వీపై ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వైరల్ అవ్వడంతో.. ఈ మధ్య మరోసారి పోసాని అన్ని న్యూస్ ఛానెల్స్‌లోనూ కనిపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన వ్యక్తిగత వివరాలను బ�
సినీ నటుడు, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి తప్ప, కులాల ప్రస్తావన ఎందుకని సీఎం మందలించినట్టు తెలుస్తోంది. రైతులపై నోటికి వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదని, ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పినట్టు సమ�
ఏపీలో రాజధాని వేడి మంచి రైజ్‌లో ఉంది. అమరావతి రైతులు ఆందోళనల నేపథ్యంలో వైసీపీలో లుకలుకలు మొదలయ్యాయి. ఎప్పుడు ఫెయిర్ అండ్ ఫ్రాంక్‌గా తన మనసులోని భావాలను చెప్పే వైసీపీ మద్దతుదారుడు పోసాని..ఈ సారి తన సహనటుడు, ఎస్వీబిసీ చైర్మన్ పృథ్వీపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. రైతులు కడుపు మండి ఆందోళనలు చేస్తుంటే, పెయిడ్ ఆర్టిస్ట్‌లు అ
టైటిల్: అర్జున్ సురవరం నటీనటులు: నిఖిల్, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళీ, సత్య… దర్శకత్వం: టీఎన్ సంతోష్ సంగీతం: సామ్ సీ.ఎస్ సమర్పణ: ‘ఠాగూర్’ మధు నిర్మాత: రాజ్‌కుమార్ ఆకెళ్ల ఇంట్రో: ‘హ్యాపీడేస్’ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన నిఖిల్, రోజురోజుకు తన స్థాయిని పెంచుకుంటూ హీరోగా రాణిస్తున�
తనపై వస్తోన్న తప్పుడు వార్తలపై ప్రముఖ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కావాలనే కొంతమంది సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. నేను ఆరోగ్యంగా ఉన్నానని.. ఒకప్పుడు ఆపరేషన్ జరిగిన మాట వాస్తవమే.. కానీ.. తాజాగా నాకు ఎలాంటి ఆపరేషన్‌లు జరగలేదని స్పష్టం చేశారు. అలాగ�
హైదరాబాద్ : అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదివారం పరామర్శించారు. అనారోగ్యంతో ఉన్న పోసాని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి వెళ్లి.. పోసానిని సజ్జల పరామర్శించారు. ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నా�
కాబోయే ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు నటుడు పోసాని కృష్ణమురళి. వైఎస్ జగన్ సీఎం అయినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పోసాని.. మనస్ఫూర్తిగా సీఎం చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నోటితో జగన్‌ను రౌడీ, గుండా అని సంబోధించిన ఆయనే