తెలుగు వార్తలు » Actor Paruchuri Venkateswara Rao's wife dies
ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు సతీమణి కన్నుమూశారు. వెంకటేశ్వరరావు భార్య విజయలక్ష్మి (74) ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు విజయలక్ష్మి. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో..