తెలుగు వార్తలు » Actor Nithiin Marriage
యంగ్ హీరో నితిన్ ఈ మధ్య కొత్త సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. తన ప్రతి సినిమాలోను టాప్ హీరోయిన్ వుండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.