తెలుగు వార్తలు » actor nithiin
కొత్త పెళ్లి కొడుకు నితిన్ వరుస ప్రాజెక్ట్స్ తో తెగ బిజీగా ఉన్నాడు.. పెళ్లి ఇలా అయిందో లేదో.. అప్పటి నుంచి లైన్ గా సినిమాల షూట్లకు అటెండ్ అవుతూ.. తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇప్పటికే ఫిబ్రవరి
Nithiin Engagement: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పెళ్లికి ముహూర్తం కుదిరింది. కొంతకాలంగా నితిన్ ఓ అమ్మాయితో లవ్‌లో ఉన్నాడని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అవే నిజం అయ్యాయి. 8 ఏళ్లుగా తాను ప్రేమిస్తున్న షాలినితో నేడు(శనివారం) నితిన్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే ఈ కార్యక్రమం సాంప్రద
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నితిన్ పెళ్లిపీటలెక్కబోతున్నాడు. టాలీవుడ్‌కి హీరోగా ఎంట్రీ ఇచ్చి 17 సంవర్సరాలు గడుస్తోన్నా, ఈ యంగ్ హీరో పెళ్లి టాపిక్ వస్తే ఆమడ దూరం పారిపోతున్నాడు. గతంలో ఎన్నో సార్లు నితిన్ మ్యారేజ్‌పై గాసిప్స్ వచ్చాయి. అయితే వాటిని ఎప్పటికప్పుడు కొట్టిపారేశాడు. అయితే తాజాగా నితిన్ పెళ్ల�
టాలీవుడ్ యాక్టర్ నితిన్ ఆధ్యాత్మిక బాటపట్టాడు. తాను హనుమాన్ దీక్ష తీసుకున్నట్టు ట్విట్టర్‌లో తెలిపాడు. దీక్ష వలన తాను చాలా శాంతంగా ఉన్నట్టు తెలిపాడు. ఉదయాన్నే 5 గంటలకి లేచిన తనకి శ్రీ ఆంజనేయం సాంగ్స్‌తో డే స్టార్ట్ అవుతుందని అన్నాడు. ఆ తర్వాత పూజా కార్యక్రమాలతో బిజీ కానున్నట్టు స్పష్టం చేశాడు. ఆధ్య