తెలుగు వార్తలు » actor nayanatara
Celebrity Couples : ఉదయం నుంచి సోషల్ మీడియాలో న్యూఇయర్ విషెస్ హోరెత్తిపోతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సోషల్ మీడియా వేదికగా...
నయన్ తాజాగా చేసిన సినిమా ‘విశ్వాసం’. ఈ సినిమా తమిళంలో ఘన విజయాన్ని సాధించి, నయన్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో నయన్ సెట్లో కేక్ కట్ చేసి, విశ్వాసం టీంకి ఫోసస్ వాచస్ ను గిఫ్ట్ గా ఇచ్చి సర్ ప్రైజ్ చేసింది. దీంతో ఆ టీం నయనతార మంచితానాన్ని అభినందిస్తున్నారు. అయినా.. ఇదేం నయనతారకు కొత్తేమీ కాదని ఆమె నటించిన ప్రతీ సినిమాల�