తెలుగు వార్తలు » actor naveen polishetty
యువ నటుడు నవీన్ పోలిశెట్టి 2019 లో 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అతడి అద్భతమైన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి.