తెలుగు వార్తలు » Actor Naresh
అల్లరి నరేష్ మళ్లీ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఓ ఎమోషనల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన 'నాంది' చిత్రంతో రాబోతున్నాడు. ఈ రోజు నరేష్ పుట్టినరోజు సందర్భంగా 'నాంది' సినిమా నుంచి ఓ చిన్నపాటి టీజర్ రిలీజ్ అయింది. దీన్ని యంగ్ హీరో విజయ్ దేవరకొండ..
‘మా’ అసోసియేషన్‌లో విభేదాలు సమసిపోవడం లేదు. ‘మా’ క్యాలెండర్ ఆవిష్కరణ ఈవెంట్‌లో రాజశేఖర్, చిరు ఇన్సిడెంట్ ఎంత కాక రేపిందో అందరికి తెలిసిందే. మీడియా ముందే విమర్శలు, ప్రతి విమర్శలతో తీవ్ర గందరగోళం క్రియేట్ అయింది. వెంటనే రాజశేఖర్‌పై చర్యలు తీసుకోవాలంటూ మెగాస్టార్ డిమాండ్ చేశారు. అయితే రాజశేఖర్ స్వతహాగా రాజీనామా
నిన్నటి ఘటన చాలా దురదృష్టకరమని, చిరంజీవి గారు పెద్దలు వేదిక మీద ఉండగా అలా జరగడం బాధాకరంగా ఉందని శివాజీ రాజా తెలిపారు. ఇంత జరుగుతున్నా ప్రెసిడెంట్ ఏం చేస్తున్నారు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగి ఇంత కాలం అవుతున్నా ఒక్క రూపాయికి కూడా లెక్క తెలియని ప్రెసిడెంట్ దీనిపై ఎలా స్పందిస్తారు.. పెద్దలు అన్న గౌరవం లేకుం
తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నైలో మొదలైంది. తరువాత హైదరాబాద్ కు తరలి వచ్చింది. ఈ రోజు తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో ఆడుతున్నాయి. ఇది తెలుగు వారికి గర్వకారణం. ఎంతో మంది మహానుభావులు వారియొక్క శ్రమ, పట్టుదల, త్యాగం, క్రియేటివిటీల ఫలితంగా ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచమంతా పేరుతెచ్చుకుంది. అయితే ఏ ఒక్క పనికైన
హైదరాబాద్‌లోని ‘ఫిల్మ్ నగర్’ ఏరియా పేరు మార్చాలని డైరెక్టర్ బాబ్జి అభిప్రాయ పడ్డారు. ‘రఘుపతి వెంకయ్యనాయుడు సినిమా’ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా.. ఫిల్మ్ నగర్‌కు మంచి పేరుందని.. హైదరాబాద్‌ను చూడటానికి వచ్చినవారందరూ.. ఈ ఏరియాను తప్పకుండా.. సందర్మించాలనుకుంటారన్నారు. కా�
గతకొద్ది రోజులుగా.. ‘మా’లో చెలరేగుతోన్న వివాదాలపై సంస్థ అధ్యక్షుడు నరేష్ స్పందించారు. ఇప్పటికిప్పుడు ఈ పదవి నుంచి దిగిపోవడానికైనా నేను రెడీ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదేమీ రాజకీయ పార్టీ కాదని.. ఒక సేవా సంస్థగా భావించాలన్నారు. టాలీవుడ్‌లోని అందరి పెద్దలను కలుపుకుని వెళ్తున్నానని.. నేను పదవిలోకి వచ్చినప్పటి �
మూవీ ఆర్టిస్ట్ అసోసిసియేషన్(మా) రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తున్నారు. అదేంటో కానీ ఓ ఆర్నెల్లు సైలెంట్‌గా ఉండటం..ఒక్కసారిగా వివాదాలకు కేంద్రబిందువు అవ్వడం ‘మా’ కు పరిపాటిగా మారింది. ‘మా’ తాజా అధ్యక్షుడు నరేష్‌కు తెలియకుండానే ‘మా’ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న జీవితా రాజశేఖర్ ఒక మీటింగ్
ఇటీవల కాలంలో ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్) తరచూ వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన ‘మా’ ఎలక్షన్స్‌ను శివాజీ రాజా ప్యానల్, నరేష్‌లు ప్యానల్‌లు ప్రతిష్టాత్మకంగా భావించటంతో ఆ ఎన్నికల జనరల్ ఎలక్షన్స్‌ను తలపించాయి. అయితే అనూహ్యంగా నరేష్ ప్యానల్ విజయం సాధించటంతో కొద్ది రోజుల పాటు గత కమిటీపై ఆరోపణల�