తెలుగు వార్తలు » Actor Nani about Jersey Movie
క్రికెట్ నేపథ్యంలో, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సినిమా 'జెర్సీ'. ఈ మూవీ స్టోరీ ఆద్యంతం అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అందుకే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుంది. విమర్మకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇందులో నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్..