తెలుగు వార్తలు » Actor Nandu gives Clarity on Entry in Bigg Boss-4
బిగ్‌బాస్ సీజన్-4 షోలో ఎంట్రీపై నటుడు నందు క్లారిటీ ఇచ్చాడు. తాను తెలుగు బిగ్‌బాస్ సీజన్-4లో పాల్గొంటున్నట్టు స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా నందు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. బిగ్‌బాస్ షోలో తన ప్రయాణాన్ని కొనసాగించడానికి..