తెలుగు వార్తలు » Actor Nagma
ప్రముఖ నటి నగ్మా తన పెళ్లి గురించి ఎట్టకేలకు నోరు విప్పారు. తనకు వివాహంపై నమ్మకం ఉందని.. సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని తెలిపారు. అయితే.. ప్రస్తుతం తన జీవితంలో ఎవ్వరూ లేరని స్పష్టం చేశారు నగ్మా. సరైన వ్యక్తి దొరికినప్పుడు అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటానన్నారు. కాగా.. మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీతో