తెలుగు వార్తలు » Actor Naga Babu
మెగా ఫ్యామిలీలో మెగా వెడ్డింగ్‌కి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఈరోజు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ కోటలో వైభవంగా పెళ్లి వేడుక జరగనుంది. నాగబాబు గారాలపట్టి నీహారిక, చైతన్యను..
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, జనసేన నేత నాగబాబుల మధ్య ట్విట్టర్ వేదికగా వార్ నడుస్తోంది. ఇద్దరు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్‌పై విజయసాయి చేసిన వ్యాఖ్యలపై... జనసేన నేత.. నాగబాబు తీవ్ర స్థాయిలో ఎదురుదాడికి..
‘నా ఛానెల్.. నా ఇష్టం’ అంటూ.. నాగబాబు.. ఓ యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఛానెల్ ద్వారా..! తను అడగాల్సినవన్నీ.. తను అనుకున్నవన్నీ నిర్మొహమాటంగా చెప్పేవారు. అలాగే.. మధ్య మధ్యలో జబర్దస్త్ కమెడీయన్స్ చేసే స్కిట్స్ కూడా కనిపిస్తూంటాయి. జబర్దస్త్.. కమెడీయన్స్‌కి కూడా.. చిరంజీవి.. పవన్.. నాగబాబు అన్న�
కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు, జనసేన నేత, ప్రముఖ నటుడు నాగబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీకి మంచి సుపరిపాలన అందించే విషయంలో తమ సహకారం ఎప్పుడూ జగన్‌కు ఉంటుందని నాగబాబు స్పష్టం చేశారు. జనంకు ఇచ్చిన హామీలన్నీనెరవేర్చి, ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవాలన్నారు. అలాగే.. జనసేన పార్టీ ఓటమిపై కార్యకర్తలు చింతించాల్ని పనిలేదన్న