తెలుగు వార్తలు » Actor Manchu VishnuTweets
ఇంటర్ ఫలితాలు, ప్రభుత్వ తీరుపై కాస్త ఆలస్యంగా స్పందించిన నటుడు మంచు విష్ణు. తన ట్విట్టర్‌లో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లపై వరుస ట్వీట్‌లు చేశాడు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. కేటీఆర్ చాలా ఆక్టీవ్ పర్సన్. దేశం కోసం పనిచేసే వ్యక్తులలో కేటీఆర్ ఒకరు. అలాగే.. కేసీఆర్ ఫైర్ బ్రాండ్.. తప్ప డిక్టేటర్ కాద�