తెలుగు వార్తలు » Actor Manchu Vishnu's Voter Movie
నటీనటులు : మంచు విష్ణు, సురభి, సంపత్ రాజ్ తదితరులు. దర్శకత్వం : జి కార్తీక్ రెడ్డి నిర్మాత :జాన్ సుధీర్ పూదోట సంగీతం :యస్ తమన్ సినిమాటోగ్రఫర్ :అశ్విన్ హీరో మంచు విష్ణు, సురభి జంటగా జి కార్తీక్ రెడ్డి దర్శకతంలో తెరకెక్కిన మూవీ “ఓటర్”. ప్రస్తుత రాజకీయ పరిస్తితులపై వ్యంగ్యాస్త్రంగా, పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం