ఆగస్టు 9 మహేష్ అభిమానులకు పెద్ద పండగ.. ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే ఆ రోజు. ఇక ప్రతి బర్త్ డే కు అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తూ వస్తున్నారు మహేష్.
సినిమా తారలే కాదు వారిపిల్లలు కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటున్నారు. వీరిలో మహేష్ డాటర్ సితార ఒకరు. ఈ చిన్నారి ఇప్పటికే సోషల్ మీడియాలో స్టార్ గా మారిపోయింది.
ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్టు దిగిందా లేదా..? పోకిరి సినిమాలో మహేష్ చెప్పిన ఈ డైలాగ్ అప్పట్లో సెన్సేషన్. ఇప్పుడు మరోసారి అదే డైలాగ్‌ను ఫ్యాన్స్‌కు గుర్తు చేస్తున్నారు మహేష్.