తెలుగు వార్తలు » Actor Madhu Prakash Wife Commits Suicide
సీరియల్ నటుడు మధుప్రకాష్ భార్య భారతి మృతిపై ఆమె తల్లి తిరుమల కూడా స్పందించారు. మధు ప్రకాషే తన కూతురును హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపించారు. సీరియల్లో నటిస్తున్న మరో మ హిళతో మధు ప్రకాష్‌కి వివాహేతర సంబంధం ఉందని.. ఆమె పరిచయంతో తన కూతురుని నిర్లక్ష్యం చేసాడని అన్నారు. రెండు సంవత్సరాల నుంచి తన కూతురిని వేధిం�
సీరియల్ నటుడు మధు ప్రకాష్ భార్య భారతి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నటుడు మధు ప్రకాష్ స్పందిస్తూ.. భారతి మానసికంగా డిప్రెషన్‌కు గురైందని.. అందుకే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందన్నారు. పిల్లలు లేకపోవడంతో మానసికంగా బాధపడేదని చెప్పారు. అలాగే.. నన్ను కూడా చాలా ఇబ్బందులకు గురి చేసేది
సీరియల్ నటుడు మధుప్రకాష్ అరెస్టయ్యాడు. అదనపు కట్నం కోసం వేధింపుల కేసులో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కాగా నిన్న రాత్రి మధుప్రకాష్ భార్య భారతి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని మణికొండ పంచవటి కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మధుప్రకాష్ వేధింపులే భారతి ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా.. భార్యభర