తెలుగు వార్తలు » Actor Kumar Sai Real Life Story
గత మూడు సీజన్లు బిగ్ బాస్ రియాల్టీ షో చూసినవాళ్లకు ఒక విషయం మాత్రం పక్కా తెలుస్తోంది. హౌస్ లో ఎవర్ని అయితే మెంబర్స్ అందరూ టార్గెట్ చేస్తారో, వారికి జనాలు నుంచి మద్దతు లభిస్తుంది.