తెలుగు వార్తలు » actor krishnan raju
నటుడు కృష్ణంరాజు, నిర్మాత అశ్వనీదత్ - ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ కోసం భూములు ఇచ్చిన తమకు నష్టపరిహారం చెల్లించాలే ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. తన 31 ఎకరాల భూమికి నష్టపరిహారం చెల్లించాలని కృష్ణంరాజు పిటిషన్ వేశారు.