తెలుగు వార్తలు » Actor Kaushal Grand Entry to the New House
Bigg boss season 2 winner kaushal: బిగ్ బాస్ సీజన్ 2 విజేత, నటుడు కౌశల్ ఓ ఇంటివాడయ్యాడు. తన భార్య పిల్లలతో కలిసి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టాడు.