తెలుగు వార్తలు » Actor Karan Oberoi
ప్రముఖ టీవీ నటుడు, సింగర్ కరణ్ ఒబెరాయ్‌పై అత్యాచార కేసును వేసిన మహిళను ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. ఒబెరాయ్‌పై ఆమె తప్పుడు కేసును బనాయించిందని నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. కాగా తనను 2017లో ఒబెరాయ్ తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని.. దాన్ని వీడియో తీసి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆ �