తెలుగు వార్తలు » Actor jitendra kumar self haircut fails
కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో షూటింగులు క్యాన్సిల్ అవ్వడంతో సెలబ్రిటీలు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబంతో విలువైన సమయం గడుపుతూ సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలో వారికి హెయిర్ కట్ మెయిన్ ప్రాబ్లంగా మారింది.