TSR టీవీ9 అవార్డ్స్ కు నేషనల్ వైడ్ గా ఓ గుర్తింపు ఉంది. ప్రతీ ఏడాది ఈ అవార్డుల ప్రధానోత్సవం వేడుక అట్టహాసంగా జరుగుతుంది. 2015-16 అవార్డుల ఫంక్షన్ కూడా కలర్ ఫుల్ గా సాగింది. విశాఖ వేదికగా ఈ వేడకకు తారాలోకం కదిలి వచ్చింది. అదిరిపోయే పాటలు, దుమ్మురేపే డ్యాన్స్ లతో అదరహో అనిపించింది. తారల హిట్ సాంగ్స్ కు అదిరిపోయే స్టెప్పులేస్తూ డ�