తెలుగు వార్తలు » actor ishaan latest photos
టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ 'రోగ్' సినిమా చాలా మందికి గుర్తుండకపోవచ్చు. ఈ సినిమా ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. 2017 లో వచ్చిన ఈ సినిమా భారీ ఫ్లాప్ ను అందుకుంది.