తెలుగు వార్తలు » Actor Irrfan Khan health
అరుదైన న్యూరోఎండోక్రైన్ క్యాన్సర్‌తో బాధపడిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఆ మధ్యన లండన్‌కు వెళ్లి చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత భారత్‌కు తిరిగి వచ్చిన ఆయన తాను ఒప్పుకున్న ప్రాజెక్ట్‌ల షూటింగ్‌లలో పాల్గొన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇర్ఫాన్ మళ్లీ అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. అందుకే షూటింగ్�