తెలుగు వార్తలు » Actor Hulivana Gangadhar
కరోనాతో చివరి వరకూ పోరాడి కన్నడ సీనియర్ నటుడు హల్వానా గంగాధరయ్య(70) శనివారం కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన.. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురవడంతో.. బెంగుళూరులోని బీజీఎస్ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో..