తెలుగు వార్తలు » Actor Gollapudi Maruthi Rao Passes away
గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు కాసేపటి క్రితమే పూర్తి అయ్యాయి. చెన్నైలోని కన్నమపేటలోని దహనవాటికలో గొల్లపూడి అంత్యక్రియలు జరిగాయి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మారుతీరావు గురువారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా.. నిన్న మధ్యాహ్నం గొల్లపూడి భౌతిక కాయాన్ని కుటుంబసభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. సి�
ప్రముఖ సీనియర్ నటులు గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు రేపు చెన్నైలో జరగనున్నాయి. బంధువులంతా విదేశాల్లో ఉండటంతో అంత్యక్రియలను ఆలస్యంగా.. నిర్వహించాల్సి వస్తోందని ఆయన కుమారుడు రామకృష్ణ ఇప్పటికే తెలిపారు. కాగా.. చెన్నైలోని గొల్లపూడి ఇంటికి సినీ ప్రముఖుల తాకిడి పెరిగింది. గొల్లపూడి భౌతిక కాయానికి రాజకీయ, సినీ ప్రముఖ�