తెలుగు వార్తలు » Actor Fish Venkat lodged a complaint against fake news
ప్రముఖ తెలుగు సినీ నటుడు ఫిష్ వెంకట్.. అందరికీ సుపరిచితమే. ఒక పక్క విలన్‌గా సీరియస్‌గా యాక్ట్ చేస్తూ.. మరోపక్క జోకులతో నవ్వులు పండిస్తూంటాడు. తన అయోమయ మాటలకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు ప్రేక్షకులు. అలాగే.. ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్‌కు వీరాభిమాని. జగన్ పాదయాత్రలో కూడా వెంకట్ పాలు పంచుకున్నాడు. అయితే.. వెంకట్ ఘాటు �