తెలుగు వార్తలు » actor Faraz Khan Death
బాలీవుడ్ ప్రముఖ నటుడు ఫరాజ్ ఖాన్ ఇక లేరు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు.