తెలుగు వార్తలు » Actor commits suicide
కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా చాలా మంది తమ ఉపాధిని కోల్పోయిన విషయం తెలిసిందే. వారిలో సినిమా రంగం వారు కూడా ఉన్నారు.