తెలుగు వార్తలు » Actor Comments on Mahesh Bhatt
బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత మహేష్ భట్, నటి లువియానా లోథ్‌పై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆయన తరఫున లాయర్ మీడియాకు తెలిపారు.