తెలుగు వార్తలు » Actor Chiranjeevi Sarja no more
యాక్షన్ హీరో అర్జున్ మేనల్లుడు, కన్నడ నటుడు చిరంజీవి సర్జా(39) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో ఆయన ఆదివారం కన్నుమూశారు.