తెలుగు వార్తలు » actor chiranjeevi sarja
కన్నడ దివంగత నటుడు చిరంజీవి సర్జా భార్య మేఘనారాజ్, వారి రెండు నెలల కుమారుడితో పాటు కుటుంబసభ్యులు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని మేఘనా రాజ్ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు.. ఇన్‌స్టాగ్రామ్‌లో మంగళవారం నోట్ షేర్ చేశారు...