తెలుగు వార్తలు » Actor Brahmaji
హైదరాబాద్‌లో జోరుగా కురుస్తున్న వర్షాలకు తన ఇల్లు నీటిలో మునిగిపోయిందని టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ తన ట్విటర్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వరద నీటిలో తన ఇల్లు ఉన్న ఫొటోలతోపాటు...
ప్రముఖ నటుడు బ్రహ్మాజీ సోమవారం సోషల్‌మీడియాలో ఫొటోలు పోస్ట్ చేశారు. ఆయన ఇంటి ఆవరణలో భారీగా వరద నీరు చేరింది. కాలనీ మొత్తం జలదిగ్భందంలో చిక్కుకుంది. ‘మోటర్ బోట్ కొనాలనుకుంటున్నా.. ఏది బాగుంటుందో సలహా ఇవ్వండి’ అంటూ సెటైర్‌ను సందించాడు...
ఇదిలా ఉంటే సోనూ కో అంటూ చాలా రకరకాల ఫన్నీ మెసేజ్‌లు, వింత వితం రిక్వెస్ట్‌లు వస్తూనే ఉన్నాయి. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కూడా సోనూ సూద్‌కి సహాయం అడుగుతూ ట్వీట్టర్ ద్వారా ట్వీట్ చేశాడు. ''డియర్ సూపర్ మ్యాన్ సోనూ భాయ్.. నేను డిప్రెషన్‌లో ఉన్నాను. మెంటల్‌గా లాక్‌డైన్ అయ్యాను..