తెలుగు వార్తలు » Actor Bose Died
ప్రముఖ సినీ, టీవీ నటుడు సుభాష్ చంద్రబోస్ అలియాస్ బోస్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. నాలుగు రోజుల క్రితం కృష్ణానగర్లోని తన ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడిన బోస్ తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఆయన్ను గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆయన ఈరోజు ఉదయం కన్నుమూశారు. బోస్.. ఇడియట్, ని