తెలుగు వార్తలు » Actor Bittiri Satti
టీవీ9 స్టార్ట్ చేసిన సరికొత్త సెటైరికల్ ప్రొగ్రామ్ ‘ఇస్మార్ట్ న్యూస్’. అరగంట సేపు వివిధ రకాల వార్తల్ని వ్యంగ్యంగా ప్రజెంట్ చేసే కార్యక్రమం ఇస్మార్ట్ సత్తి సందడి చేస్తున్నాడు. తెలంగాణ ప్రాంత యాస, భాషలో పడికట్టు మాటలు, నవ్వు తెప్పించే సామెతలతో ఈ కార్యక్రమానికి నవ్వుల నవాబు సత్తి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నాడు.
‘బిత్తిరి సత్తి’… ఈ పేరు చెబితే చాలు చాలా మంది తెలుగు ప్రజల ముఖాల్లో నవ్వులు విరబూస్తాయి. బుల్లితెరపై తన మార్క్ కామెడీతో ఎంటర్టైన్ చేస్తున్న సత్తి..అప్పుడప్పుడు వెండితెరపై కూడా హంగామా చేస్తున్నాడు. హావభావాలతో, డ్రస్సింగ్ స్టైల్‌తో, బిహేవియర్‌తో సత్తి అందరికి సుపరిచితుడే. తాజాగా ‘బిత్తిరి సత్తి’ టీవీ9 ఛానల్‌లో జా�