తెలుగు వార్తలు » actor Banita Sandhu
టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమా తమిళ్ లో ఆదిత్య వర్మ అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరో ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు..