తెలుగు వార్తలు » actor arjun rampal
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు తారలు ఈ డ్రగ్స్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో విచారణలో కూడా పాల్గొన్నారు.
బాలీవుడ్లో డ్రగ్స్ కేసు ఓ కొలక్కి రావడం లేదు. ఇప్పటికే ఇందులో సంబంధాలు ఉన్నాయంటూ పలువురు టాప్ హీరోహీరోయిన్లను ఎన్సీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.
ముంబైలో..బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఇంట్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సోమవారం సోదాలు జరిపారు.