తెలుగు వార్తలు » actor arjun family visits roja house images
వైసీపీ ఎమ్మెల్యే రోజా, సీనియర్ నటుడు అర్జున్ కుటుంబాల మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నటుడు అర్జున్ కుటుంబ సమేతంగా రోజా నివాసానికి విచ్చేసారు.