తెలుగు వార్తలు » Actor And Politician Khushboo Will Join BJP
సినీ నటి, రాజకీయనాయకురాలు కుష్భూ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరబోతున్నారా? ప్రస్తుత తమిళనాడు రాజకీయ పరిణామాలను చూస్తుంటే ఇది నిజమేమోననిపిస్తోంది... కుష్బూ బీజేపీలో చేరతారని ఇంతకు ముందు కూడా చాలాసార్లు వార్తలు వచ్చాయి..