తెలుగు వార్తలు » actor and music composer
కోడంబాక్కం: విజయ్ ఆంటోని…తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన తమిళ నటుడు. మ్యూజిక్ డైరక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్ ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా మారి తనకంటూ టిపికల్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఎన్ని విమర్శలు వచ్చినా చెరగని చిరునవ్వుతో సమాధానం ఇస్తూ వెళ్తూ..ఇండస్ట్రీలో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తత�