తెలుగు వార్తలు » Actor and comedian Sunil admitted in Hospital at Hyderabad
టాలీవుడ్ నటుడు, సునీల్ అనారోగ్యంతో గత రాత్రి గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం నుంచి సునీల్ అనారోగ్యంపై రకరకాల వార్తలు ఒకేసారి గుప్పుమన్నాయి. అసలు సునీల్ అనారోగ్యానికి గల కారణాలు ఏంటో కూడా తెలియరాలేదు. అయితే తాజాగా తన అనారోగ్యంపై క్లారిటీ ఇచ్చారు కమేడియన్ సునీల్. ప్రస్తుతం తన ఆరో�
నటుడు, కమేడియన్ సునీల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. కాగా ప్రస్తుతం ఆయనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే సునీల్ అస్వస్థతకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. తాజాగా సునీల్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో, అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురంల�