తెలుగు వార్తలు » Actor and comedian M.S. Narayana
ప్రపంచ జనాభా కోట్లలో వుండచ్చు అయితే నటన అనేది చాలా కొద్దిమందికే లభించే భగవంతుని వరం. అందుకే కళాకారులు మరణించే చిరంజీవులు.. వారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు..