తెలుగు వార్తలు » Actor Anasuya complaints to Cyber Crime Police
పాపులర్ యాంకర్, నటి అనసూయ పోలీసులను ఆశ్రయించింది. ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా చిల్లరిగాళ్ల వేధింపులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. దీంతో ఇటీవలే సింగర్ కౌసల్య, సపోర్టింగ్ యాక్టర్ కరాటే కళ్యాణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు యాంకర్ అనసూయ కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు చేస్తోన్న అస